Tickets: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.