ఆంధ్రప్రదేశ్ Ayodhya : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు.. పూర్తి వివరాలివే..!! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్.. వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ..!! ఈ వాలెంటైన్స్ డేని మీ భాగస్వామితో గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, IRCTC మీకు సహాయం చేస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్లు థాయ్లాండ్ను సందర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు పట్టాయా, బ్యాంకాక్లను సందర్శించవచ్చు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments in Ayodhya: అయోధ్య ఇప్పుడు సరికొత్త బిజినెస్ డెస్టినేషన్.. ఎలా అంటే.. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా చేరిపోయింది. వాణిజ్యపరంగా చూస్తే రాబోయే కాలంలో అయోధ్యతో డీల్ చేసే కంపెనీల షేర్లు కొనడం, అక్కడ ప్రాపర్టీ కొనడం, హోటల్ పరిశ్రమలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC Retiring Rooms : ట్రైన్ లో టూర్ వెళుతున్నారా? రైల్వే అందించే చౌకైన ఈ వసతి గురించి తెలుసా? ఒక్కరోజు కోసం ఏదైనా ఊరు వెళితే.. అక్కడ వసతి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైల్వే ప్రయాణీకులకు IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. IRCTC వెబ్సైట్ లేదా యాప్ లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ తో ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి చాలా చౌకగా లభిస్తాయి. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే? సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC: ఒక్కరోజులో కోట్లు కొల్లగొట్టింది.. ఎలా అంటే.. IRCTC ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 7,852 కోట్ల రూపాయలను సంపాదించింది. సోమవారం అంటే డిసెంబర్ 18న IRCTC షేర్లు 14% జంప్ అయ్యాయి. దీంతో IRCTC మార్కెట్ క్యాప్ రూ.70,328 కోట్లకు చేరింది. IRCTC సైట్లో ప్రతి నెల దాదాపు 3.45 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ IRCTC : ఐఆర్సిటీసి థ్రిల్లింగ్ ఆఫర్..కేవలం రూ. 16వేలకు పూరీ, గయ, కాశీ అయోధ్య చుట్టేయ్యోచ్చు..పూర్తి వివరాలివే..!! కాశీ, గయ, అయోధ్య, పూరీ యాత్ర వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల యాత్రికులకు శుభవార్త. కేవలంరూ. 16వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ఈ యాత్ర డిసెంబర్ 9న ప్రారంభమై...డిసెంబర్ 17న ముగుస్తుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala Special Trains: శబరిమలకు మరో 64 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలివే.. శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. మరో 64 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్స్ వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn