యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!
12 రోజులు ఇజ్రాయిల్‌తో చేసిన యుద్ధంలో ఇరాన్ చాలా కోల్పోయింది. రష్యా, చైనాల లేకపోతే ఇరాన్ ఏం చేయలేదని తెలిసింది. ఇరాన్ భవిష్యత్‌లో ఇంత భారీ నష్టాన్ని చూడొద్దంటే ఈ ఐదు గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే. గూఢచర్య నెట్వర్క్, అంతర్గత భద్రత బలహీనతలు సరిదిద్దుకోవాలి.
ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
US Army Bases: మిడిల్ ఈస్ట్ లోని అమెరికా కీలక స్థావరాలు ఇవే..
ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది.
Uranium: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ? దాడుల విషయం తెలిసి ముందే దాచేసిందా..
ఇరాన్ లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యం అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాటి కోసమే దాడులు కూడా చేసింది. కానీ అవి ఎక్కడున్నాయో మాత్రం తెలుసుకోలేకపోయింది. అయితే ఇజ్రాయెల్ తమకు యురేనియం గురించి తెలుసునని చెబుతోంది.
Iran: ఖమేనీకి బిగ్ షాక్.. రంగంలోకి ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి
ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. ఖమేనీ దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
Iran: రహస్య స్థావరంలో ఇరాన్ సుప్రీం లీడర్..ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అంట. ఆయన కనుసన్నుల్లో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ లో సీనియర్ అధికారుల కూడా తెలియదు అని చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోవడానికే ఇంత పకడ్బందీగా ఉన్నరిన చెబుతున్నారు.
Israel-Iran War: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. ఇరాన్లో ఉరిశిక్షలు
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తి ఇరాన్లో దొరికిపోయాడు. దీంతో తాజాగా అతడికి ఉరిశిక్షను అమలు చేశారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాక సమాచారం లీక్ చేస్తున్నారనే కారణాలతో ఇరాన్ ఇప్పటిదాకా ముగ్గురిని ఉరితీసింది.
China: చైనా చీటింగ్.. పాపం ఇరాన్ ను ఇలా వదిలేసిందేంటి!?
ఇరాన్ మిత్రదేశమైన చైనా.. అమెరికా దాడుల విషయంలో వెనక్కి తగ్గింది. ఈ దాడులను కేవలం మాటలతో విమర్శించింది. కానీ ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే చైనా.. ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/06/24/sejjil-missile-2025-06-24-14-33-25.jpg)
/rtv/media/media_files/2025/06/17/6rNaBWkIgELN2viDbhSE.jpg)
/rtv/media/media_files/2025/06/24/ceasefire-2025-06-24-11-11-39.jpg)
/rtv/media/media_files/2025/06/24/us-army-2025-06-24-09-45-07.jpg)
/rtv/media/media_files/2025/06/23/uranium-2025-06-23-21-41-09.jpg)
/rtv/media/media_files/2025/06/23/iranian-crown-prince-reza-pahlavi-and-khamenei-2025-06-23-21-34-02.jpg)
/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
/rtv/media/media_files/2025/06/23/iran-hangs-man-accused-of-spying-for-israel-2025-06-23-19-58-43.jpg)
/rtv/media/media_files/2025/06/23/china-role-in-iran-america-war-2025-06-23-13-54-39.jpg)