Ali Khamenei: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్లోకి ఖమేనీ
ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నళ్లు అందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం.
BREAKING: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
ఇజ్రాయిల్‌తో యుద్ధం కారణంగా ఆదివారం ఇరాన్ గగనతలం మూసివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్‌వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది.
అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్
అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.
Iran: వాళ్ళు మొదలెట్టారు..మేము పూర్తి చేస్తాం-ఇరాన్
అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడిపై ఇరాన్ ఎట్టకేలకు స్పందించింది. అమెరికా మొదలెట్టిన దాన్ని మేము పూర్తి చేస్తామని అంది. టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.
USA: ఇరాన్ పై దాడులు.. అమెరికాలో హై అలెర్ట్
ఇరాన్ లో మూడు అణుకేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాలో ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
Iran: ఇప్పటికి సేఫ్.. దాడుల వల్ల లీక్ లు జరగలేదు..ఇరాన్
ఇరాన్ లోని మూడు అణు స్థావరాలను ధ్వంసం చేసింది అమెరికా. ఈ దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఎటువంటి కాలుష్య సంకేతాలు లేవని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ స్పష్టం చేసింది.
Satellite Footage: ఫార్డో అణు కేంద్రంపై పెద్ద ఫ్లాష్.. ఉపగ్రహ వీడియో
ఇరాన్ భూగర్భ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడిని ఉపగ్రహ చిత్రాలు నిర్ధారించాయి. అక్కడి సమయం ప్రకారం రాత్రి 22.30 నిమిషాలకు యూరోపియన్ మెటియోసాట్-9 ఉపగ్రహం అణు కేంద్రంపై ఫ్లాష్ ను గుర్తించింది.
పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది.. కాబట్టే ఇలా చేశాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇరాన్‌పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చాడు.
/rtv/media/media_files/2025/06/23/north-korea-condemns-2025-06-23-11-16-06.jpg)
/rtv/media/media_files/2025/06/22/supreme-leader-of-iran-ali-khamenei-2025-06-22-14-36-53.jpg)
/rtv/media/media_files/2025/06/22/shamshabad-airport-2025-06-22-13-34-27.jpg)
/rtv/media/media_files/2025/06/22/abbas-araghchi-2025-06-22-12-55-24.jpg)
/rtv/media/media_files/2025/06/22/iran-warning-2025-06-22-10-46-23.jpg)
/rtv/media/media_files/2025/06/22/high-alert-2025-06-22-10-30-42.jpg)
/rtv/media/media_files/2025/06/22/nuclear-site-2025-06-22-10-13-43.jpg)
/rtv/media/media_files/2025/06/22/fordow-2025-06-22-09-12-11.jpg)
/rtv/media/media_files/2025/03/14/QFDFYAcLiJGxaRBBdCwP.jpg)