Israel-Iran War: ఇరాన్‌కు బిగ్ షాక్.. కీలక కమాండర్ హతం
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అయితే ఇరాన్ సీక్రెట్‌గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. దీనివల్లే ఇది భూకంపానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇరాన్ లో అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ ఉన్న ఒక్కో రియాక్టర్ మీదనా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తోంది. అయితే బుషెహర్ రియాక్టర్ మీద మాత్రం దాడి చేయొద్దని చెబుతోంది ఐక్య రాజ్య సమితి.
టెల్ అవీవ్, హైఫా, బీర్షిబాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. హైఫాపై ఇరాన్ చేసిన దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ ఇరాన్‌లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలలో బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.
హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇందులోకి అగ్రరాజ్యం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కాస్త బలహీన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్ వేరే రకంగా భయపెట్టడానికి చూస్తోంది. హర్మూజ్ జలసంధిని బూచిగా చూపిస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. దీంతో ఇరాన్ పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి అని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ మరిన్ని సమస్యల వలయంలో చిక్కుకోనుందని సమాచారం. వేర్పాటువాదులు దాడులకు సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.