Iran: వాళ్ళు మొదలెట్టారు..మేము పూర్తి చేస్తాం-ఇరాన్
అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడిపై ఇరాన్ ఎట్టకేలకు స్పందించింది. అమెరికా మొదలెట్టిన దాన్ని మేము పూర్తి చేస్తామని అంది. టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.