iPhone 17: ఐఫోన్ 17 కొనాలనుకుంటే చలో దుబాయ్.. రూ.30వేలు సేవ్
యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత్‌లో ఎక్కువగా ఉండటంతో, చాలామంది దుబాయ్‌కి వెళ్లి కొనుగోలు చేస్తే లాభమా అనే విషయంపై చర్చిస్తున్నారు.