Pak-Afghan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.
లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిదే ఓ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా రూ.240 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఎన్నికల వాగ్దానాల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు ఎ్పటి నుంచో అమలు చేస్తున్న ఈ పథకాన్ని జోహ్రాన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈరోజు అమెరికా రాజకీయాల్లో ఓ కొత్త మలుపు చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అతని రిపబ్లికన్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఇందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు.
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో ఉదయం 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
అమెరికాలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో జిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోయారు. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..బ్యాలెట్ పేపర్లలో నా పేరు లేకపోవడం, గవర్నమెంట్ షట్ డౌన్ తమ ఓటమికి కారణమైందని అన్నారు.
భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈమె భారత సంతతి వ్యక్తే కాదు...మన హైదరాబాదీ కూడా. రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్‌ను ఆమె ఓడించారు.
అనుకున్నట్టుగానే న్యూయార్క్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ విజయం సాధించారు. 2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్ స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు.