Pakistan Army: పాకిస్తాన్ సంచలన ప్రకటన
భారత్‌పై పూర్తిస్థాయిలో మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ప్రెస్‌మీట్ పెట్టి.. భారత్‌పై వార్‌కు ఆ దేశ ఆర్మీ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అనే పేరు పెట్టింది. ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే ఎక్కువగా చేయనున్నట్లు తెలుస్తోంది.