Israel-Iran War: భీకర దాడి.. ఇజ్రాయెల్‌ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది.
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది.
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.
పశ్చిమాసియా మండుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. రెండుసార్లు ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. వందల కొద్దీ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది.
లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.
ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.
అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్‌ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది.అయితే దీని వెనుక వేరే పెద్ద స్కేచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఎస్ లోని లాస్ ఏంజెలెస్ గొడవలతో దద్ధరిల్లుతోంది. ఐదెరోజులుగా అక్కడ నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదంటున్నారు. గతంలోనూ లాస్ ఏంజెలెస్ ఆందోళనలతో అట్టుడికిందని చెబుతున్నారు.