USA: నేను లేకపోతే లాస్ ఏంజెలెస్ తగలడిపోయేది..ట్రంప్
నేను లేకపోతే లాస్ ఏంజెలెస్ తగలడిపోయేది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను నేషనల్ గార్డ్స్ ను పంపించకపోతే ఆందోళనకారులు మరింత రెచ్చిపోయేవారని సమర్థించుకున్నారు. మెరైన్స్తోపాటు ఇతర సైనిక బలగాలను పంపించకుంటే ఆ నగరం కాలి బూడిదైపోయేదన్నారు.