Kabul Bomb Blast: కాబుల్‌లో బాంబు పేలుడు.. పలువురు మృతి

అఫ్గానిస్థాన్‌లో సెంట్రల్‌ కాబుల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. షహర్-ఎ-నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.

New Update
BREAKING

BREAKING

అఫ్గానిస్థాన్‌(afghanistan) లో సెంట్రల్‌ కాబుల్‌లో భారీ పేలుడు(Kabul Bomb Blast) చోటుచేసుకుంది. షహర్-ఎ-నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చైనా అధికారులు వస్తున్న కారుని టార్గెట్‌ చేసుకొని ఈ బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు తాలిబన్‌ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రతినిధి వెల్లడించారు.  బాంబు పేలుడు జరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  అమెరికాపై వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించనున్న EU.. ఇదే జరిగితే అంతర్జాతీయ సంక్షోభమే

Kabul Bomb Blast

Also Read :  కొత్త నాయకత్వం రావాలి.. ఖమేనీని వెళ్లగొట్టాలని పిలుపిచ్చిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు