Trump: బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్!
బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. హంటర్ బైడెన్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు.