Ukrain-Russia: ఉక్రెయిన్ పై రష్యా దాడులు!
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రష్యా దళాలు సుడ్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు భారీ గ్యాస్ పైప్ లైన్లను ఉపయోగించాయి. రష్యా సైన్యం వాటి వెంట సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి దాడులు చేశాయి.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది.
న్యూయార్క్‌లోని హోంప్టన్స్‌లో మంటలు చెలరేగాయి. తీవ్రమైన గాలుల కారణంగా కార్చిచ్చు పొగ వల్ల రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13ఏళ్ల బాలుడి కలను ట్రంప్ నిజం చేశారు. డీజే డేనియల్ మరో 5 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తెలిపారు. దీంతో డీజే డేనియల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించాడు.
అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు. అమెరికా ఇంక తగ్గేదే లే అని చెప్పారు. అంతకు ముందు నాలుగేళ్ళల్లో చేయలేని పనిని ఈ 43 రోజుల్లోనే చేశానని చెప్పారు.