ఇంటర్నేషనల్BREAKING: భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. యుగాంతం ఎఫెక్ట్? ఇండియా, మయన్మార్ సరిహద్దులో 4.6 తీవ్రతతో భూప్రకంపం సంభవించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపం భయంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని అంటున్నారు. By Kusuma 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు. By K Mohan 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది. By Seetha Ram 03 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Volcanic eruption : బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విస్పోటనం చెందింది. By Madhukar Vydhyula 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్EarthQuake: ఇండోనేషియాలో తీవ్ర భూకంపం..! ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది By Bhavana 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BIG BREAKING: మళ్లీ భారీ భూకంపం.. వివరాలివే! ఇండోనేషియాలో పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. By Kusuma 08 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్India: ఇండోనేషియాతో భారత్ ఐదు కీలక ఒప్పందాలు రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత గణతంత్ర దినోత్సవానికి ఈ సారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు. By Manogna alamuru 26 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ఆ దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు నిషేధం.. కారణమేంటంటే? ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్‌ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది. By Kusuma 02 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn