BREAKING: సముద్రంలోనే అగ్నిప్రమాదం.. రిస్క్‌లో 280 మంది ప్రాణాలు
ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు.