Mount Ibu Erupts: ఆ దేశంలో స్థానికులను భయపెడుతున్న అగ్నిపర్వతం.. వెయ్యిసార్లు విస్పోటనం
ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అనే అగ్నిపర్వతం అక్కడి ప్రజలను భయపెడుతోంది. జనవరి నెలలో ఏకంగా వెయ్యిసార్లు విస్ఫోటనం జరగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. దీంతో ఆరు గ్రామాల్లోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు.