Fire Accident: మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
BREAKING

BREAKING

ఇండోనేషియా(indonesia) రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొససాగుతున్నాయి. ఆ భవనం లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అని సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. 

Also Read :  అమెరికాలో మాయం అవనున్న బిర్యానీ.. భారత బియ్యంపై సుంకాలని ట్రంప్ బెదిరింపు..

Fire Accident In Indonesia

Also Read :  గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

Advertisment
తాజా కథనాలు