Flight Offers: ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!
ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్‌ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి.