Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫెడరల్ కోర్టులు షాకిస్తున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను రెండు ఫెడరల్ కోర్టులు నిలిపేయగా..మరో కోర్టు అలాంటి ఆదేశాలనే ఇచ్చింది. ట్రంప్ తీరుపై మండిపడింది.