India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..
రష్యా యుద్ధంలో కేరళ యువకుని మరణాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. వీలైనంత తొందరగా వారిని అక్కడి నుంచి పంపించేయానలి డిమాండ్ చేశామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.