Team Aid సంస్థ చొరవతో.. విదేశాల్లో చనిపోయిన భారతీయుల మృతదేహాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులకు 'టీమ్ ఎయిడ్' సంస్థ కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో చనిపోయే భారతీయల మృతదేహాలను వారి పాస్‌పోర్టు అందుబాటులో లేకున్నా కూడా ఇండియాకు తరలించేలా భారత అంగీకరించినట్లు పేర్కొంది.
Kidnap Case: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వీరందరూ విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఓ కంపెనీలో కార్మికులను తెలుస్తోంది.
మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న 500 మంది భారతీయులు
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్‌క్రైమ్ స్కామ్ హబ్స్‌లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్‌లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
US Deported Indians: 2025లో 2,417 మంది భారతీయులని గెంటేసిన అమెరికా
ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది అమెరికా ప్రభుత్వం. 2025 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2,400 మందికి పైగా భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!
భారత్ నుండి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.40,000 నుంచి 50,000 ఉండే విమాన టికెట్లు, ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
అమెరికాలో H-1B వీసా ఫీజు పెంపుతో.. అష్టకష్టాలు పడనున్న భారతీయులు!
ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు $100,000 కు పెంచడంపై భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు, కంపెనీలకు తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Indian stores in USA: ట్రంప్ టారిఫ్ లు..అమెరికాలో భారత వ్యాపారాలు కుదేలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు అమెరికాలో భారత వ్యాపారులపై భారీ భారాన్నే మోపింది. అక్కడ గ్రోసరీ స్టోర్లు పెట్టుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది తమ వ్యాపారలను మూసేకుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది.
Racist Attack: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి
ఐర్లాండ్ లో గత కొంతకాలంగా భారతీయులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గో టూ బ్యాక్ ఇండియా అంటూ దారుణంగా హింసిస్తున్నారు. తాజాగా ఓ ఆరేళ్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పై సైకిల్ తో కొట్టారు కొంతమంది అబ్బాయిలు.
/rtv/media/media_files/2026/01/02/fotojet-5-2026-01-02-21-29-23.jpg)
/rtv/media/media_files/2025/11/16/central-govt-key-decision-on-indian-diaspora-worldwide-with-the-request-of-team-aid-organisation-2025-11-16-20-42-42.jpg)
/rtv/media/media_files/2025/11/08/mali-2025-11-08-08-08-54.jpg)
/rtv/media/media_files/2025/10/29/myanmar-scam-hub-2025-10-29-20-27-37.jpg)
/rtv/media/media_files/2025/09/27/us-deported-2025-09-27-08-27-05.jpg)
/rtv/media/media_files/2025/09/21/us-flights-2025-09-21-07-14-48.jpg)
/rtv/media/media_files/2025/09/20/america-2025-09-20-12-45-38.jpg)
/rtv/media/media_files/2025/09/19/indian-stores-2025-09-19-08-27-42.jpg)
/rtv/media/media_files/2025/08/07/iraland-2025-08-07-07-04-13.jpg)