Kidnap Case: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్

మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వీరందరూ విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఓ కంపెనీలో కార్మికులను తెలుస్తోంది.

New Update
mali

మాలిలో ఐదుగురు భారతీయులు(indians) కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం ఈ కార్మికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. వీరందరూ విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఓ కంపెనీలో కార్మికులను తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్న మిగతా భారతీయులను మాలా రాజధాని బకోమాకు తరలించారు. అయతే కిడ్నాప్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా ఏమీ ప్రకటించలేదు.

Also Read :  జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

5 Indians Kidnapped In Mali

Also Read :  పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం

Advertisment
తాజా కథనాలు