నేషనల్ వారికి గుడ్‌న్యూస్.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్! దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోలీసులకు రైల్వే షాక్.. టికెట్ లేకుంటే భారీ జరిమానా! టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారని, ఇకపై టికెట్ లేని వారందరికీ జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టికెట్ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖ రాసింది.నివేదికలను నవంబర్ 18 నాటికి పంపించాలని కోరింది. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: ఈరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్.. ఈరోజు (మంగళవారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరనున్న రైలు.. మరుసటిరోజు ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.! కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. దానికి తగ్గట్లుగానే రూ. 12లక్షల కోట్లతో ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railway Knowledge: బ్రాగంజా ఘాట్ పై రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్! ఎత్తైన పర్వతాలు, పై నుండి ప్రవహించే జలపాతాలు, వందల మలుపులు తిరిగే రైళ్లు, బ్రగంజా ఘాట్ లో రైల్వే ప్రయాణం ద్వారా మనం ప్రకృతిని ఆశ్వాదించవచ్చు. అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోండి. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Railway News : తెలుగు రాష్ట్రాల్లో 18 రైళ్ళకు కొత్త హాల్ట్‌లు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్. మన రాష్ట్రాల్లో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగనున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు మొత్తం 18 రైళ్ళకు హాల్ట్‌లు ప్రకటించింది రైల్వేశాఖ. ఇందులో తెలంగాణలో 10 ఉండగా..ఏపీలో 8 హాల్ట్‌లు ఉన్నాయి. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్ భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్ల పరిధిలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యాక్ట్ అప్రెంటిస్ 3,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ చివరి తేది 2024 జనవరి 14. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn