IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్సీటీసీ స్పెషల్ ట్రైన్!
అయోధ్య,కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడపనుంది. మొత్తం 9 రాత్రులు, 10 పగటి వేళలతో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్11న తేదీన సికింద్రాబాద్ లో బయల్దేరి 20 న తిరుగు ప్రయాణమవుతుంది.