RRB: రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలివే!
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. NTPCలో 8,875 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. NTPCలో 8,875 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది.
భారతీయ రైల్వే ‘Railone app’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. దీనిద్వారా రిజర్వ్డ్/అన్రిజర్వ్డ్ టికెట్స్, ప్లాట్పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటో తెలుసుకుందాం.
యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ కనికా దేవ్రానీ ఇండియన్ రైల్వే అంత సేఫ్ కాదు అంటూ ఆరోపణలు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ట్రైన్ లో తాను దోపిడీకి గురైనట్లు తెలిపింది.
తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇండియన్ రైల్వేస్ మే1 నుంచి టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వారికి భారీగా ఫైన్ విధించనున్నారు. బెర్త్ కన్ఫర్మ్ అయితేనే రిజర్డ్వ్‌లో సీటులో కూర్చోవాలి.
అమృత్ భారత్ స్టేషన్ పథకంతో కేంద్రం రైల్వే స్టేషన్లు అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో గూడూరు రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లు మంజూరు చేసింది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 11 నుంచి ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది.
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్‌లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది.