ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!
ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.
Virat Kohli Records : కోహ్లీ రేర్ రికార్డ్స్.. బద్దలుకొట్టే మగాడు మళ్లీ పుడతాడా?
టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడు. ఆ రికార్డులను బద్దలు కొట్టే ఆటగాడు ఇప్పట్లో రావడం దాదాపుగా కష్టమే అనే చెప్పాలి.
Asaduddin Owaisi : విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్!
విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ఆయన నిజాయితీపరుడని, దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ కూడా మిస్రీకి మద్దతు తెలిపారు.
Pakistan Army: కాల్పులు ఆపండని మేం అడుక్కోలేదు.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్
తమ అధీనంలో ఇండియన్ పైలట్ ఎవరూ లేరని అహ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ సమాచారాన్ని అందించారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని ఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ కారణమని ఆరోపించారు
BIG BREAKING: రాత్రి కశ్మీర్ పై పాక్ డ్రోన్ దాడి?: కేంద్రం కీలక ప్రకటన!
జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దులో కూడా పాక్ కాల్పులకు పాల్పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని తేల్చింది.
/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)
/rtv/media/media_files/2025/05/12/Y7nhuupk3T8eBzQ2YRjt.jpg)
/rtv/media/media_files/2025/05/12/P8ww367XPNgJpnCMwryh.jpg)
/rtv/media/media_files/2025/05/12/FmBNSz9R4BmHvsPnRxxk.jpg)
/rtv/media/media_files/2025/05/12/RQ4sdt1qBWRHkfss7jY4.jpg)