Jyoti Malhotra: జ్యోతికి పాకిస్తాన్లో రాజభోగాలు.. ఏకే-47లతో ఏడుగురు గన్మెన్లు.. షాకింగ్ వీడియో!
పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. శత్రుదేశంలో జ్యోతి రాజభోగాలు అనుభవించింది. పాక్ టూర్లో ఉన్నప్పుడు ఆమెకు AK47 గన్నులతోకూడిన ఏడుగురు గన్మెన్లను కేటాయించారు. మరో యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
CRPF Jawan Arrested : పాక్‌తో చేతులు కలిపాడు.. CRPF జవాన్ అరెస్ట్
పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలపై CRPF జవాన్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ వెల్లడించిన ప్రకారం మోతీ రామ్ 2023 నుండి పాకిస్తాన్ కగూఢచర్య కార్యకలాపాలలో పాల్గొంటూ వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు.
India-China: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!
తైవాన్ను ఆక్రమించేందుకు చైనా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికాకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి చైనాకు 1000 వరకు అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. ఇండియా చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోందని వెల్లడించింది.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల సహాయంతో యూనస్ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు.
BIG BREAKING: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. ఈసీ నోటిఫికేషన్ రిలీజ్!
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంజూన్ 19న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2, మరుసటి రోజు పరిశీలన జరుగుతుంది.
Gujarat : సిగ్గుందరా .. మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు
గుజరాత్లో మరో పాకిస్తాన్ గూఢచారి పోలీసులకు చిక్కాడు. భారత వైమానిక దళం (IAF), సరిహద్దు భద్రతా దళం (BSF) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ తో పంచుకున్నందుకు కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/05/26/vcZcGPFUioB9PLXpHSSp.jpg)
/rtv/media/media_files/2025/05/26/4WfOTlH3iODpIoZFVLPJ.jpg)
/rtv/media/media_files/2025/05/26/aDwyrYWsuPHpablyGSUR.jpg)
/rtv/media/media_files/2025/05/25/kSOrz3QXd3bk0GIZYTWS.jpg)
/rtv/media/media_files/YJL9u55uOdRcxQXJoJlt.jpg)
/rtv/media/media_files/2025/05/24/NEnKx8vPe3WQX2PCfy05.jpg)
/rtv/media/media_files/2025/05/24/zBxhLqIhsgXN5xGAYbMv.jpg)