/rtv/media/media_files/2025/05/28/PLmrer5h5MLRMkj4Qpgr.jpg)
Ghulam Nabi Azad Health Update
Ghulam Nabi Azad Health Update:
ప్రముఖ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ మంగళవారం కువైట్‌లో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన రియాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాక్(Pakistan) ఉగ్రకార్యకలాపాలను ఎండగట్టేందుకు సౌదీకి వెళ్లిన బృందంలో ఆయన ఒకరు. బీజేపీ(BJP) నాయకుడు, ఎంపీ బైజయంత్ జే పాండా మాట్లాడుతూ .. ఆజాద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. బహ్రెయిన్, కువైట్‌లో జరిగిన సమావేశాలకు ఆయన చేసిన సేవలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, అల్జీరియాలో సమావేశాల్లో ఆయన్ని మిస్ అవుతామని వెల్లడించారు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
Halfway into our delegation's tour, Shri @ghulamnazad has had to be admitted to hospital. He is stable, under medical supervision, and will be undergoing some tests and procedures . His contributions to the meetings in Bahrain and Kuwait were highly impactful, and he is… pic.twitter.com/73CL9nqQGl
— Baijayant Jay Panda (@PandaJay) May 27, 2025
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!