Microsoft: పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. అన్ని ఆఫీసులు బంద్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్లో తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జులై 3వ తేదీతో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను పాక్లో పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇంకా వెల్లడించలేదు.