Navrro VS Elon Musk: నవారోకు బిగ్ షాక్.. కౌంటర్ ఇచ్చిన ఎలాన్‌మస్క్
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌లో కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయనకో బిగ్ షాక్ తగిలింది. నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ఎక్స్ 'ఫ్యాక్ట్‌చెక్' వెల్లడించింది.