India vs England: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్తో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని మిస్రీ అభినందించారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.
భారతదేశ జనాభా గణనీయంగా తగ్గింది. యూఎన్ నివేదిక ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా పడిపోయింది. ఇదొక మంచి సంకేతమని చెప్పింది. భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయిందని నివేదిక ఇచ్చింది.
ప్రతీకార సుంకాలు, డిజిటెల్ మార్కెటింగ్ విషయాల్లో త్వరలోనే అమెరికా, భారత్ లో వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని 500 బిలియన్ డార్లు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోలికను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా గుర్తిస్తే.. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని ఆయన అన్నారు.
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ - టు - ఎయిర్ మిస్సైల్ (QRSAM)ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈఏడాది చివరిలోపు అందుబాలు లోకి రానుంది. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తుంది.
భారత్ లో గత పదేళ్ళల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని అని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది.
ఇంగ్లాండ్ 5 టెస్ట్ సీరీస్ ల కోసం టీమ్ ఇండియా సిద్ధం అవుతోంది . ఈ నెల 20 నుంచి మ్యాచ్ లు మొదలువుతాయి. దీని కోసం భారత జట్ట్ు నిన్న ముంబై నుంచి బయలుదేరి ఈరోజు లండన్ కు చేరుకుంది. మొత్తం సీరీస్ కు సంబంధించిన వివరాలు కింది ఆర్టికల్ లో..