Latest News In Telugu Nutrition Food: నిరుపేదలకు మరింత భారంగా మారనున్న పోషకాహారం! పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Survey: ఈ ఏడాది వేతనాలు ఎంత శాతం పెరిగే అవకాశలున్నాయంటే! ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎస్సీ ఈ సర్వే జరిపింది. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Miss World 2024: మిస్ వరల్డ్ 2024 పోటీల్లో.. భారత్ నుంచి మిస్ ఇండియా సినీ శెట్టి 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యము ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో కర్ణాటక చెందిన సినీ శెట్టి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్ ఇండియా సినీ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh:నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా.. భారతదేశం విభిన్న సంప్రదాయాల నెలవు. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు, నమ్మకాలు మరెక్కడా ఉండవు. ఇందులో వింత వింతవి కూడా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పబోతున్నది కూడా అలాంటి వితం ఆచారం గురించే. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికీ పాటిస్తున్న ఓ సంప్రదాయం గురించి మీరు చదివేయండి.. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:500 వికెట్ల క్లబ్లో ఆర్. అశ్విన్ భారత పేస్ బౌలర్ ఆర్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో క్రాలీ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. తక్కువ బాల్స్‌లో 500 వికెట్లు సాధించిన వారిలో అశ్విన్ రెండో వ్యక్తిగా నిలిచాడు. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG : బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్..టీమ్‌లో ఇద్దరు కొత్త ప్లేయర్లు ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్లలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లు జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్.. భారత్ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు! ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను ఖతార్ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్ కి తిరిగి వచ్చారు.మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ ఇంగ్లాండ్‌తో మిగిలన మూడు టెస్ట్ మ్యాలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడని విరాట్ కోహ్లీ మిగతా మూడింటికి కూడా రావడం లేదని చెప్పింది. జడేజా, కె.ఎల్ .రాహుల్ మాత్రం ఆడతారని అనౌన్స్ చేసింది. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India-Myanmar : భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn