Latest News In Telugu Lunar Eclipse 2024 : వందేళ్ల తర్వాత హోలీ నాడు చంద్రగ్రహణం..! దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగుల రంగులతో జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. విశేషమేమిటంటే.. శతాబ్ది అంటే 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RUM : స్వచ్ఛమైన చెరుకు రసం రమ్! భారతదేశం మొట్టమొదటి స్వచ్ఛమైన చెరకు రసం రమ్ తయారు చేసింది. దీనిని Camikara తయారీదారులు పికాడిల్లీ డిస్టిలరీస్, భారతీయ రమ్‌కు మరోసారి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: ఇస్రో ఖాతాలో మరో ఘనత..రీయూజబుల్ వాహనం ల్యాండింగ్ విజయవంతం అంతరిక్షప్రయాణాలు మరింత సులభంగా చేసే దిశగా ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించేలా రాకెట్‌ను తయారు చేసి ప్రయోగించింది. పుష్పక్ అని పేరు పెట్టిన ఈ స్వదేశీ రాకెట్‌ను ఈ రోజు విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : హోమ్‌లెస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు? భారతదేశంలో పేదవారు, సరైన ఇల్లు కూడా లేనివారు,రోడ్డు, ఫుట్ పాత్ల మీద నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీరికి ఒక స్థలం అంటూ ఉండదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హోమ్‌లెస్ ఓటర్లను గుర్తించేదెలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి ఈసీఐ ఒక సొల్యూషన్ చెప్పింది. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China-Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్న చైనా! అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ పై చైనా వాదనను భారత్ పదే పదే తిరస్కరించడం గమనార్హం. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IPL 2024 : భారత అభిమానులకు షాక్.. ఐపీఎల్ యూఏఈకు తరలనుందా? భారత్‌లో క్రికెట్ అభిమానులకు షాక్ తగలనుంది. ఐపీఎల్ 2024 సెకండ్ పార్ట్ యూఏఈలో జరగనుందని తెలుస్తోంది. అదే టైమ్‌లో ఎన్నికలు జరనుండడంతో...ఐపీఎల్‌ను దుబాయ్‌కు తరలించనున్నారని చెబుతున్నారు. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ.. ఏం రాశారంటే! లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ashwin : జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్! భారత స్పిన్నర్ అశ్విన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఆడిన తన వందో టెస్టు మ్యాచ్ లో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. జంబో 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఐదు వికెట్లు సాధించగా అశ్విన్ 100 టెస్టుల్లోనే 36సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: అమ్మ స్థానంలో కూతురు..రాహుల్ మాత్రం మళ్ళీ అక్కడి నుంచే.. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn