India-oman: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ..ఒమన్ టార్గెట్ 189

ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

New Update
oman

ఆసియా కప్ లో గ్రూప్ ఎ లో ఇప్పటికే సూపర్ 4 కు వెళ్ళిపోయిన భారత జట్టు తన లాస్ట్ లీగ్ మ్యాచ్ ఒమన్ తో ఈరోజు తలపడింది. ఇందులో  టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో ఒమన్ టార్గెట్ 189 పరుగులు చేయాల్సి ఉంది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజు శాంసన్ 56, అభిషేక్
 శర్మ 38, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 రాణించారు. ఒమన్ బౌలర్లలో ఆమిర్ కలీం, షా ఫైజల్, జితెన్ రామనండి తలో రెండు వికెట్లు తీశారు.

Advertisment
తాజా కథనాలు