India vs Oman: చెమటోడ్చిన టీమ్ ఇండియా..శభాష్ అనిపించుకున్న ఒమన్
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది.
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది.
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది.
నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్లో మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.
భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.
ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది. సూపర్ 4లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ పై పాక్ ఘోరంగా ఓడిపోయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.