New Update
/rtv/media/media_files/2025/09/28/pak-2025-09-28-20-48-43.jpg)
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు. 57 పరుగుల దగ్గర పర్హాన్ వికెట్ పడింది. ప్రస్తుతం 11 ఓవర్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్ స్కోర్ 106 పరుగుల దగ్గర ఉంది.
It's chakravarty magic 🪄✨
— KOHLIOLOGY (@KOHLIOLOGY) September 28, 2025
-Travis Head Wicket (was Playing Dangerously in ct25)
- and now Farhan's Wicket#INDvsPAK#AsiaCup2025pic.twitter.com/RIA6v6JJp1
తాజా కథనాలు