Latest News In Telugu Trust Of Nation Survey : మళ్ళీ మోదీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్న ప్రజలు..ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దేశ ప్రధానిగా మళ్ళీ మోదీనే రావాలని ఏకంగా 61శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే చెబుతోంది. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి కెనడాలో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన చిరాగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambedkar: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు స్వాతంత్ర భారతదేశంలో డా.బి ఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చాలా కీలకం. దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకుళ్ళేలా చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడు. అంతేకాదు మానవులకు బౌద్ధమే సరైన దారి చూపిస్తుందని ఆయన నమ్మారు. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Britain: అక్రమ వలసదారుల పై బ్రిటన్ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్! బ్రిటన్ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 12 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్టు యూకే హోం శాఖ వెల్లడించింది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives : భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు! మాల్దీవుల ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరింది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు ఐఫోన్ వాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆపిల్ సంస్థ. స్పైవేర్లు అటాక్ చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా ఇతర నాయకులు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం 92 దేశాలకు హ్యాకర్ల బెడద ఉందని ఆపిల్ చెబుతోంది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : భారతదేశం అంతులేని శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ ఇండియా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని చెప్పారు ప్రధాని మోదీ. ఆర్ధికపరమైన అభివృద్ధే కాకుండా దౌత్య పరంగా కూడా పెరుగుదల ఉందని అన్నారు. అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని చెప్పుకొచ్చారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UPI: భారత్ లోనే కాకుండా ప్రపంచందేశాలలో యూపీఐ వినియోగం! డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ప్రజలు చేతిలో డబ్బులు ఉంచుకోవటమే మానేశారు.సామాన్యుడి నుంచి అగ్రవర్ణాల వరకు UPI సేవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే UPI సేవలు ఒక భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వినియోగించ వచ్చు.ఆ దేశాలు ఏంటో చూసేయండి! By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: చైనాతో సత్సంబంధాలు చాలా అవసరం-ప్రధాని మోదీ భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ సజీవంగానే ఉండాలని అంటున్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. నిన్న ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn