Operation sindoor : పాకిస్థాన్ లోని కిరాణా హిల్స్ తెలుసా? అక్కడ ఏముందంటే?
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లోని కిరాణాహిల్స్ అంశం తెరమీదకు వచ్చింది.