IND-PAK War: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాం ఇలా.. ఆర్మీ మరో సంచలన యుద్ధ వీడియో!

ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ని అన్ని విధాల దెబ్బ కొట్టింది. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన టెర్రర్ సంస్థలను భారత్ అనుకుంటే నాశనం చేయగలదని ఇండియన్ ఎయర్ ఫోర్స్ నిరూపించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారత్ వ్యూహాత్మక విధానం.

New Update
Operation Sindoor

Operation Sindoor

భారత్‌పై అప్పటి వరకూ బుసలు కొట్టిన పాకిస్తాన్‌ని ఆపరేషన్ సింధూర్ పాతాళానికి తొక్కింది. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తన్ తేరుకోలేదు. ఇది కేవలం ఆర్మీ ఆపరేషన్ మాత్రమే కాదు.. పాక్ వైమానికి దళాన్ని పక్కా ప్లాన్ ప్రకారం దెబ్బకొట్టడం లాంటిది.
కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్‌లోకి వెళ్లి కూడా భారత్ దాడులు చేయగలదని ఎయిర్ ఫోర్స్  నిరూపించింది.

Also Read :  భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే ఎన్ని లక్షల కోట్లంటే?

Operation Sindoor Made Pakistan Failure

Also Read :  ఇంజనీర్ ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. అసలేమైందంటే?

Also Read :  పాక్ అణుస్థావరాలను నాశనం చేసిన భారత్?

ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వైమానికి దళాన్ని విచ్చిన్నం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌కు చిక్కకుండా అన్నీ ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి భారత్ కు వచ్చాయి. మే 6 అర్థ రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ ఏ మొహమ్మద్, లష్కరే ఏ తోయిబా లాంటి ఉగ్రవాద శిక్షణ శిభిరాలను మట్టి కరిపించింది ఇండియన్ ఎయర్ ఫోర్స్. ఇది ఇండియా నిర్ణయాత్మక దెబ్బ. ఆపరేషన్ సింధూర్ సారాంశం కేవలం సైనికపరమైనది కాదు. అది సిద్ధాంతపరమైంది. భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు అంటే.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది.

Also Read :  జియో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. తక్కువ ధరకే 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

 

(indian army operation sindoor | india operation sindoor | celebrities on operation sindoor | india launches operation sindoor | pok | pakisthan | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు