Indias Tejas Fighter Jet: మన తేజస్ భద్రమేనా?
ఇటీవల దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో మన తేజస్-ఎంకే1 నేలకూలడంతో మన తేజస్ యుద్ధ విమనాలు భద్రమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్న దశలో కూలిపోవడం వల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t103105201-2025-11-24-10-31-25.jpg)