నేషనల్INDIAN ARMY: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీ ఆపరేషన్స్, యుద్ధ సన్నద్ధత, ఫైరింగ్ ఆదేశాలు DGMO ఇస్తారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో అధికారికి మాత్రమే ఇస్తారు. ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ కలిసి ఎంపిక చేస్తారు. By K Mohan 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్IND-PAK WAR : పాక్ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందే : ఒవైసీ సంచలన ట్వీట్ భారతదేశం, పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు. By Madhukar Vydhyula 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్IND-PAK War: ఆ విషయంలో తగ్గేదే లేదు.. యుద్ధం ఆపడానికి భారత్ పెట్టిన కండీషన్లు ఇవే! కాల్పుల విరమణ ఆగినా.. సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేస్తోంది. ఇంకా పాకిస్తాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయం కూడా వెనక్కి తీసుకోబోమని తేల్చి చెబుతోంది. అన్ని రకాల వ్యాపారం, వాణిజ్యంపైనా నిషేధం ఉంటుందని సమాచారం. By Nikhil 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Militaryపాక్వి అన్నీ అసత్యాలు ఇదిగో వాస్తవాలు | Colonel Sophia Qureshi Comments On India Pak War | RTV By RTV 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్India-Pakistan Ceasefire: అమెరికాతో నేనే మాట్లాడా.. కేఏ పాల్ సంచలన వీడియో! ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. యుద్ధంతో లాభం ఉండదని.. కానీ టెర్రరిస్ట్ దాడులను సహించేది లేదన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. By Nikhil 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BIG BREAKING: వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన! భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. By Madhukar Vydhyula 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్ పహల్గాం దాడుల తర్వాత వాటర్, దౌత్యదాడులతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచిన భారత్ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. By Madhukar Vydhyula 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG BREAKING: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్! భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రికులను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటిలిజన్స్రిపోర్టుతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. By Madhukar Vydhyula 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Ind-Pak War : పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చివేసిన ఇండియా పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి పాకిస్థాన్ మిస్సైల్ ఫతే-1ను ప్రయోగించింది. దీన్ని భారత రక్షణ సిబ్బంది అడ్డుకుంది. By Madhukar Vydhyula 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn