Ind vs Pak : ఇండియా vs పాకిస్తాన్.. ఇలా చేస్తే రూ.7లక్షల ఫైన్.. డైరెక్ట్ గా జైలుకే
ఆసియా కప్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది.