IND-PAK WAR : టర్కీ డబుల్ గేమ్.. పాక్‌కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించినపుడు ఆ దేశం పట్ల స్పందించిన తొలిదేశం భారత్. ‘ఆపరేషన్ దోస్త్’ ఆ దేశానికి భారీగా సాయాన్నిఅందించింది. దాన్ని మరిచిపోయి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు డ్రోన్లను పంపించింది. ఇప్పుడు పహల్గాం దాడిని ఖండిస్తూ ప్రకటన చేసింది