IND PAK WAR 2025: అమృత్సర్లో మళ్లీ మోగిన ఎయిర్ రైడ్ సైరన్.
భారత, పాకిస్థాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో అమృత్సర్ లో ఎయిర్ రైడ్ సైరన్ మళ్లీ మోగింది. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి.