Red Fort: భారత్‌పై బంగ్లాదేశ్ భారీ కుట్ర.. ఎర్రకోట టార్గెట్.. ఐదుగురు అరెస్టు!
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
అమెరికాలో బహిష్కరణకు గురైన వారిపట్ల అక్కడి అధికారులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించే సమయంలో అతడిని అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది.
అమెరికాలో ఒక్క రోజులోనే 2,200 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఐసీఈకు ఆదేశాలు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా రెడ్డి నాయక్ మలేషియాలో ఉద్యోగానికి వెళ్లి.. మోసపోయి వలస కూలీగా మారాడు. ఇటీవల అతని ఇద్దరు కూతుళ్లు యాక్సిడెంట్లో మరణించారు. వారి ఆఖరి చూపు కోసం తిరిగి వచ్చే ఆర్థిక స్థోమత రెడ్డి నాయక్‌కి లేదు. అతన్ని తీసుకోచ్చేందుకు KTR సాయం చేస్తున్నారు.
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా.. తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏ విద్యార్థి వీసా అయిన ఏదైన కారణం చేత రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు.
ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మరోసారి నిరసనలు చేశారు. వలసదారులకు చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వాళ్లని బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు భయం లేదు.. వలసదారులకు స్వాగతం అంటూ' నినాదాలు చేశారు.
ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితే.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్ఎస్ చెప్పింది.
ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది.