USA: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికి 538 మందిని అరెస్ట్ చేశారు మరో 373మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోందని వైట్ హౌస్ ట్వీట్ చేసింది.