ఆంధ్రప్రదేశ్ Janmabhoomi Express : జన్మభూమి ఎక్స్ప్రెస్ నుంచి వేరుపడ్డ ఏసీ బోగీలు.. నరకం చూసిన ప్రయాణికులు! శాఖ - హైదరాబాద్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయల్దేరిన రెండు నిమిషాలకే రైలు నుంచి రెండు ఏసీ బోగీలు విడిపోవడంతో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : హైదరాబాద్ బొల్లారంలో విషాదం.. స్కూటీపై భార్యాభర్తలు వెళ్తుండగా.. హైదరాబాద్ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా చెట్టు కూలి భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం చెందుతున్నారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ACB Raids: హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ రైడ్స్.. ఆ కీలక పోలీస్ అధికారే టార్గెట్? అక్రమాస్తులు ఉన్నాయన్న సమాచారంతో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఓకే సారి 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఉమా మహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : రూ.25.50లక్షలు పలికిన వాహన ఫ్యాన్సీ నంబర్ వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ. 25, 50,002 లకు అమ్ముడుపోయింది. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చెడ్డీగ్యాంగ్ తరహాలో చోరీలు చేస్తున్న చుడిదార్ గ్యాంగ్.. హైదరాబాదాలోని SR నగర్ జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో చెడ్డీగ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ వేసుకుని వచ్చిన దుండగులు 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేసి పరారైయారు. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 : హైదరాబాద్ లో మలేషియా సెట్.. 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్? Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'పుష్ప 2' మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే 'పుష్ప 2' నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Torture : నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..! నా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ RTVని ఆశ్రయించారు. ఇంటికెళ్తే తన భార్య చంపేస్తుందని అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత భర్త వాపోతున్నాడు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్లో కూల్ కూల్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn