kukatpally : కూకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన ట్విస్ట్.. గేటు చాటున దాక్కుని!
కూకట్పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana Bandh: గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్
స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ నేడు ( ఆగస్టు 22)వ తేదీన తెలంగాణ బంద్కు ఉస్మానియా యూనివర్శిటీ JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బంద్కు వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
Honey Trap : అమీర్పేట్లో హనీ ట్రాప్.. 81 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.లక్షలు కొట్టేశారు
హైదరాబాద్లోని అమీర్పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది.
Hyderabad: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది.
KPHB లో దారుణం.. వేశ్యకు, విటుడికి గొడవ.. కత్తులతో దాడులు
హైదరాబాద్లోని కేపీహెచ్బీలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. ఇంతకీ అసలేం జరిగింతో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
HYD: గాంధీ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన .. బాత్రూం గోడ దూకి ఖైదీ జంప్..!
ఖైదీని ఆరోగ్య పరీక్షల కోసమని ఆస్పత్రికి తీసుకెళ్తే.. పోలీసులు కళ్లుకప్పి తప్పించుకొని పారిపోయాడు! సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం సోహైల్ అనే వ్యక్తిని బేగంపేటలో ఓ దోపిడీ కేసులో పోలీసుల అరెస్ట్ చేశారు.
Bandlaguda: బండ్లగూడలో విషాదం.. వినాయక విగ్రహం తీసుకొస్తుండగా ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్ రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రుల కోసం వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందారు.
HYD-Tirupati వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది. గాల్లోకి ఎగిరిని విమానాన్ని పైలట్లు తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/22/kphb-2025-08-22-12-22-40.jpg)
/rtv/media/media_files/2025/08/22/telangana-bandh-2025-08-22-06-35-07.jpg)
/rtv/media/media_files/2025/08/21/honey-trap-2025-08-21-21-03-45.jpg)
/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
/rtv/media/media_files/2025/08/20/kphb-2025-08-20-16-42-25.jpg)
/rtv/media/media_files/2025/08/19/gandhi-hospital-2025-08-19-12-50-37.jpg)
/rtv/media/media_files/2025/08/19/bandlaguda-accident-2025-08-19-09-28-24.jpg)