HYD Milk: హైదరాబాద్ లో యాసిడ్, కెమికల్స్ తో పాలు.. ఆ ఎరియాల్లో అమ్మకాలు.. షాకింగ్ వీడియోలు!
భువనగిరి జోన్ పరిధిలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసుల దాడులు నిర్వహించారు. మొన్నేవరిపంపు గ్రామంలో 80 లీటర్ల కల్తీ పాలు, 500ML హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్, 5 మిల్క్ పౌడర్స్ ,400ML యాసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు.